25, మార్చి 2021, గురువారం

కియా మోటార్స్ లో ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ : KIA Jobs

ఆన్లైన్ పరీక్షల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పెనుకొండ, అనంతపురం జిల్లాలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ పరీక్షల నిర్వహణ తేదీలుమార్చి 30,31, 2021

ఆన్లైన్ పరీక్షల నిర్వహణ వేదికలు :

మార్చి 30, 2021 :

అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, 3-4-875/A/1, చెరుకుపల్లి, తగరపువలస బ్రిడ్జ్ దగ్గర , విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ – 500027.

మార్చి 31, 2021 :

శివాని కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్, ఎచెర్ల, చిలకపాలెం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్ – 532402.

విభాగాల వారీగా ఖాళీలు :

నీమ్ ట్రైనీస్           –        200

అర్హతలు :

ఏదైనా విభాగాలలో డిప్లొమా కోర్సులను 2016-2020 అకాడమిక్ ఇయర్స్ లో పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్డ్ అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు :

18 నుండి 25 సంవత్సరాలు వయసు గల పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఆన్లైన్ పరీక్షల విధానం ద్వారా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 14,000 రూపాయలు నుండి 15,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

7013342667

7893454256

8317652552

1800-425-2422

Registration Link 

Website 

కామెంట్‌లు లేవు: