డిజిటల్ ఇండియా కార్పొరేషన్ లో కేంద్ర ప్రభుత్వ | DIC Jobs Recruitment 2021 Telugu
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ దరఖాస్తులు చేరవల్సిన తేది | మార్చి 24, 2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
వెబ్ డెవలపర్ (PHP) | 2 |
సాఫ్ట్ వేర్ టెస్టర్ కమ్ డెవలపర్ | 1 |
సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ (క్లౌడ్ సర్వీస్ మేనేజ్ మెంట్ ) | 1 |
కంటెంట్ మేనేజర్ / రైటర్ | 1 |
అర్హతలు :
సంబంధిత విభాగాలలో బీ. ఈ / బీ. టెక్ /ఎం. ఎస్సీ / ఎం. సీ. ఏ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు సంబంధిత విభాగాలలో 3 సంవత్సరాలు అనుభవం అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.మరింత ముఖ్య సమాచారం కొరకు అభ్యర్థులు నోటిఫికేషన్ ను చూడవచ్చును.
వయసు :
ఎటువంటి వయసు పరిమితిని ఈ ప్రకటనలో పొందుపరచ లేదు.
దరఖాస్తు విధానం :
వెబ్సైటు లో దరఖాస్తు ఫోరమ్ ను డౌన్లోడ్ చేసుకొని, ఆఫ్ లైన్ విధానంలో సంబంధిత ధ్రువ పత్రాలతో ఈ క్రింది తెలిపిన చిరునామా (అడ్రస్) కు నిర్ణిత గడువు తేది (మార్చి 24,2021) లోపు పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూ విధానాల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
అవసరమును బట్టి అభ్యర్థులకు వ్రాత పరీక్షలు కూడా నిర్వహిస్తామని ప్రకటనలో పొందుపరిచారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతం గా 50,000 రూపాయలు నుండి 75,000 రూపాయలు వరకూ జీతం లభించనుంది.
ఈమెయిల్ అడ్రస్ :
dic admin-hr@digitalindia.gov.in
దరఖాస్తులు పంపవలసిన చిరునామా :
Sr. General Manager ( Admin / HR)
Digital India Corporation
Electronics Niketan Annexe
6 CGO Complex, Lodhi Road
New Delhi – 110003
సంప్రదించవలసిన ఫోన్ నంబర్ :
+91(11)24303500
కామెంట్‌లు