22, మార్చి 2021, సోమవారం

రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO హైదరాబాద్

ఖాళీలు:  100 పోస్టులు

  • ఫిట్టర్- 06
  • టర్నర్- 02
  • మెషినిస్ట్- 07
  • వెల్డర్- 02
  • ఎలక్ట్రీషియన్- 04
  • ఎలక్ట్రానిక్స్- 01
  • బుక్ బైండర్- 01
  • కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్- 07

ఉద్యోగ స్థానం: కాంచన్‌బాగ్, హైదరాబాద్

ఏజ్ క్రైటీరియా: 17½ - 21  సంవత్సరాలు

విద్యా అర్హత: ITI- ఎన్‌సీవీటీ, ఎస్సీవీటీ నుంచి ఐటీఐ

జీతం:  Rs. 17,500/-

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 31.03.2021 

ఎంపిక ప్రక్రియ: మెరిట్ జాబితా

ఎలా దరఖాస్తు చేయాలి:

అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్  ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు--> http://www.apprenticeshipindia.org

దరఖాస్తు రుసుము లేదు.

ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015. https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

Post Details
Links/ Documents
అధికారిక నోటిఫికేషన్Download
దరఖాస్తు చేసుకోండిClick Here

కామెంట్‌లు లేవు: