రేపు Job Mela | ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం | నేడు ఉద్యోగాలకు ఎస్కేయూ లో ఇంటర్వ్యూలు | ఐటీఐ విద్యార్థులకు అప్రెంటిస్ షిప్ మేళా Job Mela tomorrow Invitation of applications for jobs Interviews in SKU for jobs today Apprenticeship fair for ITI students

రేపు జాబ్మేళా
అనంతపురం సెంట్రల్, డిసెంబరు 26: నిరుద్యోగ యువతీయువకులకు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో 28న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు శ్రీసాయి మాస్టర్మైండ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ కరస్పాండెంట్ డాక్టర్ బసవయ్య తెలిపారు. మంగళవారం కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ హెటిరోల్యాబ్, ఎక్స్ప్రెస్బీజ్, సిస్, క్యాలిబర్, అపోలో ఫార్మసీ వంటి పది సంస్థల్లో ఉద్యోగాలు కల్పించేందుకు జాబ్మేళాను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎంపికైన వారికి రూ.10 వేల నుంచి రూ.20వేల వరకు వేతనం చెల్లిస్తారని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు వారి బయోడేటా, సర్టిఫికెట్స్, ఆధార్ కార్డుతో హాజరుకావాలని కోరారు. వివరాలకు 8917520929, 7075468111 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.


దరఖాస్తుల ఆహ్వానం
అనంతపురం టౌన్, డిసెంబరు 26: కడపజోన్ పరిధిలో ఖాళీగా ఉన్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (మిడెవల్ హెల్త్ ప్రొవైడర్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జోన్-4 ప్రాంతీయ అధికారి డాక్టర్ రత్నకుమారి, అనంత జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఈబీ దేవి మంగళవారం సంయుక్త ప్రకటనలో తెలిపారు. జోన్-4లో మొత్తం 32 పోస్టులు ఉన్నాయన్నారు. ఆ వివరాలు వెబ్సైట్లో ఉంచామన్నారు. వెబ్సైట్లో దరఖాస్తు తీసుకుని, పూరించి సర్టిఫికెట్లు జతచేసి, కడప ప్రాంతీయ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుందన్నారు. జనవరి 12వ తేదీ సాయంత్రంలోగా దరఖాస్తులు అందజేయాలన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

నేడు ఇంటర్వ్యూలు
అనంతపురం సెంట్రల్, డిసెంబరు26: ఎస్కేయూ న్యాయ శాస్త్ర విభాగంలో ఖాళీగా ఉన్న నాలుగు అకడమిక్ కన్సల్టెంట్ పోస్టులకు బుధవారం ఇంటర్యూలను నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ క్రిష్ణకుమారి, కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీరాములు మంగళవారం తెలిపారు. ఎంఎల్, పీహెచ్, నెట్, స్లెట్ సాధించిన వారు అర్హులున్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్స్తో హాజరు కావాలన్నారు. 

ఐటీఐ విద్యార్థులకు అప్రెంటిస్ షిప్ మేళా 
అనంతపురం సెంట్రల్, డిసెంబరు 26: ఐటీఐ ట్రేడ్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు అప్రెంటిషిప్ మేళాను 29న నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ బాలుర ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ రామమూర్తి మంగళవారం ప్రకటనలో తెలిపారు. సూర్య ఎలివేటర్స్ ప్రైవేట్ సంస్థలో అప్రెంటిష్ ఉద్యోగాలను కల్పించేమేళాను సద్వినియోగం చేసుకోవాలని, ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.10వేల వేతనంతోపాటు పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా అందజేస్తారన్నారు. అభ్యర్థులు బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్స్తో హాజరు కావాలన్నారు.

Job Mela tomorrow
Anantapuram Central, December 26: Srisai Mastermind Degree College Principal Ramesh Correspondent Dr. Basavayya said that AP Skill Development is organizing a job fair for unemployed youth on 28th. In a meeting organized in the college on Tuesday, they said that they are conducting a job fair to create jobs in ten companies like Heterolab, Expressbees, Sys, Caliber and Apollo Pharmacy. He said that those selected will be paid a salary of Rs.10 thousand to Rs.20 thousand. Interested candidates are requested to appear with their biodata, certificates and Aadhaar card. For details contact on 8917520929, 7075468111.

Invitation of Applications
Anantapuram Town, December 26: Zone-4 Regional Officer Dr. Ratnakumari and Ananta District Medical Officer Dr. EB Devi said in a joint statement on Tuesday that a notification has been issued to fill the vacant posts of Community Health Officer (Medieval Health Providers) in Kadapazon. There are total 32 posts in Zone-4. The details have been placed on the website. He said that the application should be taken on the website, filled and certificates should be attached and submitted at the Kadapa regional office. Applications should be submitted by the evening of January 12. They requested the eligible candidates to take advantage of this opportunity.

Interviews today
Anantapur Central, December 26: Principal Krishnakumari and Coordinator Dr. Sriramulu said on Tuesday that interviews will be conducted for the four vacant academic consultant posts in the Law Department of SKU. Those who have passed ML, PH, NET, SLATE are eligible. Attend with original certificates.

Apprenticeship fair for ITI students
Anantapur Central, December 26: Government Boys ITI College Principal Ramamurthy said in a statement on Tuesday that an apprenticeship mela will be organized on 29th for students who have completed ITI trade courses. Surya Elevators said that they should take advantage of the opportunity to provide apprentice jobs in the private company, and the selected students will be provided with a salary of Rs.10 thousand per month along with PF, ESI and accident insurance. Candidates should appear with bio data and original certificates.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

శ్రీ సత్యసాయి జిల్లా, మిషన్ వాత్సల్య పథకం కింద చిల్డ్రన్స్ హోమ్, ధర్మవరం మరియు హిందూపూర్ రిక్రూట్‌మెంట్. Recruitment of Children Home, Dharmavaram and Hindupur Under Mission Vatsalya Scheme, Sri Sathya Sai Dist.

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)