విద్యార్థులకు 18న పోటీలు | Competitions for students on 18
విద్యార్థులకు 18న పోటీలు
అనంతపురం ఎడ్యుకేషన్: జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఈ నెల 18న వివిధ పోటీలు నిర్వహించాలని డీఈఓ వి. నాగరాజు సూచించారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 'ఈ-కామర్స్, డిజిటల్ వర్తకంలో వినియోగదారుల రక్షణ' అంశంపై వ్యాసరచన, వకృత్వ పోటీలు, 'వినియోగదారుల హక్కులు, ఈ కామర్స్, డిజిటల్ చెల్లింపులు, వినియోగదారుల హక్కుల రక్షణ' పై క్విజ్ పోటీలు నిర్వహించాలన్నారు. ప్రతిభ చాటిన విద్యార్థులకు 21న జిల్లాస్థాయి పోటీలు ఉంటాని, వివరాలకు 9441823923, 89859 34531 నంబర్లలో సంప్రదించాలన్నారు.
Competitions for students on 18
Anantapur Education: In celebration of National Consumer Day, this month students of high schools under all managements in the district
DEO v. to organize various competitions on 18 Nagaraju suggested. He issued a statement to this effect on Saturday. Essay and essay competitions on 'E-commerce, Digital Payments and Consumer Protection', quiz competitions on 'Consumer Rights, E-Commerce, Digital Payments and Consumer Rights Protection' should be conducted. District level competitions will be held on 21st for meritorious students, for details contact 9441823923, 89859 34531.
కామెంట్‌లు