21 నుంచి LAW CET చివరి కౌన్సెలింగ్ | మరింత సమాచారం కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి | LAW CET Final Counselling from 21st

21 నుంచి LAW CET చివరి కౌన్సెలింగ్
ఈనాడు, అమరావతి: లాసెట్ చివరి విడత కౌన్సెలింగ్ ఈ నెల 21 నుంచి జనవరి 2 వరకు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఉమమహేశ్వరిదేవి పత్రిక ముఖంగా తెలిపారు. రిజిస్ట్రేషన్లు 21 నుంచి 23 వరకు అలాగే ధ్రువపత్రాల పరిశీలన 22-26 వరకు అలాగే కళాశాలల ఎంపికకు వెబ్ ఐచ్ఛికాల నమోదు 27-29 వరకు అలాగే  ఐచ్ఛికాల మార్పు 30 వరకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు అలాగే  జనవరి 2న సీట్లు కేటాయించనున్నామని అలాగే సీట్లు పొందిన వారు 5 లోపు కళాశాలల్లో చేరాల్సి ఉంటుందని వెల్లడించారు.


21 to LAW CET Final Counselling
Today, Amaravati: Vice-Chairman of the Board of Higher Education, Ummaheshwaridevi told the media that the last round of LASET counseling will be conducted from 21st of this month to 2nd of January. It has been mentioned that registrations have been given from 21st to 23rd as well as examination of certificates from 22nd to 26th as well as registration of web options from 27th to 29th and change of options till 30th.


Important Dates

Registration: From Date:21/12/2023 To Date :23/12/2023

Verification of uploaded certificates: From Date:22/12/2023 To Date :26/12/2023

Web options: From Date:27/12/2023 To Date :29/12/2023

Change of Web options From :30/12/2023
Allotment of Seats: From :02/01/2024
Self-reporting: From Date:03/01/2024 To Date :05/01/2024

APPLAWCET-2010 అడ్మిషన్స్ ఫేజ్ 2 & ఫైనల్ ఫేజ్ షెడ్యూల్ మరియు వివరాలు https://lawcet-sche.aptonline.in/lawcetdocuments/home/second%20and%20final%20phase%20%20Detailed%20notification_19122023071250.pdf.pdf.pdf.pdf.

ముఖ్యమైన తేదీలు

నమోదు:తేదీ:21/12/2023 నుండి తేదీ:23/12/2023

అప్‌లోడ్ చేసిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్: తేదీ:22/12/2023 నుండి తేదీ:26/12/2023 వరకు

వెబ్ ఎంపికలు:తేదీ:27/12/2023 నుండి తేదీ:29/12/2023

వెబ్ ఎంపికల మార్పు :30/12/2023 నుండి
సీట్ల కేటాయింపు: :02/01/2024 నుండి
స్వీయ రిపోర్టింగ్:తేదీ:03/01/2024 నుండి తేదీ:05/01/2024

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.