మెరిట్ జాబితా విడుదల | Release of merit list
మెరిట్ జాబితా విడుదల
అనంతపురం టౌన్, డిసెంబరు 18: జిల్లా వైద్యశాఖ నియామకాలకు సంబందించిన వైద్య పోస్టుల జనరల్ మెరిట్ జాబితా విడుదల చేసినట్లు డీఎంహెచ్ ఓ డాక్టర్ ఈ.బీ. దేవీ సోమవారం తెలిపారు. Release of merit list
Anantapuram Town, December 18: DMHO Dr. E.B. has released the general merit list of the medical posts related to the appointments of the district medical department. ఈ జాబితా వైద్య శాఖ వెబ్సైట్లో ఉంచామని, అందులో ఏమైన అభ్యంతరాలుంటే ఆధారాలతో ఈ నెల 21లోగా తెలపాలని అన్నారు. Devi said on Monday. He said that this list has been placed on the website of the medical department and any objections should be submitted with evidence within 21st of this month.
కామెంట్‌లు