రేపు ఎకాలజీ సెంటర్లో జాబ్ మేళా | Job fair at Ecology Center tomorrow

రేపు ఎకాలజీ సెంటర్లో జాబ్ మేళా


అనంతపురం క్లాక్వర్, డిసెంబరు 18: ఫ్యూషన్ మైక్రో ఫైనాన్స్ సంస్థలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఈనెల 20వ తేదీన ఆర్డీటీ స్టేడియం ఎదురుగా ఉన్న ఏఎఫ్ ఎకాలజీ సెంటర్లో జాబ్మేళా నిర్వహిస్తామని డైరెక్టర్ మల్లారెడ్డి తెలిపారు. Job fair at Ecology Center tomorrow Anantapuram Clock, December 18: Director Mallareddy said that a job fair will be held at AF Ecology Center opposite RDT Stadium on 20th of this month to fill the vacant jobs in Fusion Micro Finance Company. ఇంటర్, డిగ్రీ చదివి, 22-32 ఏళ్ల మధ్య వయస్సు, డ్రైవింగ్ లైసెన్సు ఉన్న యువతీ యువకులు అర్హులని తెలిపారు. He said that young men and women who have studied inter, degree, age between 22-32 years and have driving license are eligible. ఎంపికైన అభ్యర్థులు అనంతపురం, రాయదుర్గం, గుంతకల్లు, తాడిపత్రి, కళ్యాణదుర్గం, ఉరవకొండ, పెనుకొండ, కదిరి, గోరంట్ల, హిందూపురం ప్రాంతాలలో నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వేతనంతో పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. The selected candidates will have to work in Anantapur, Rayadurgam, Guntakallu, Tadipatri, Kalyanadurgam, Uravakonda, Penukonda, Kadiri, Gorantla and Hindupuram areas with a monthly salary of Rs.15 thousand to Rs.25 thousand. మరిన్ని వివరాలకు 6305900106, 9550676098 సెల్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.For more details please contact on cell numbers 6305900106, 9550676098.


 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.