AP Endowments: టెక్నికల్ అసిస్టెంట్, ఏఈఈ ఉద్యోగాలకు ఏపీ దేవాదాయ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది | AP Endowments: AP Endowments Department has released notification for Technical Assistant, AEE Jobs

AP Endowments: టెక్నికల్ అసిస్టెంట్, ఏఈఈ ఉద్యోగాలకు ఏపీ దేవాదాయ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది  

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎండోమెంట్స్ డిపార్ట్‌మెంట్- ఒప్పంద (కాంట్రాక్టు) ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్, ఏఈఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హిందూ మతస్థులు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు మాత్రమే దరఖాస్తుకు చేసుకోవాలి.

మొత్తం ఖాళీల సంఖ్య: 70.

ఖాళీల వివరాలు:

1. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (Civil ): 35 పోస్టులు

2. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(Electrical): 05 పోస్టులు

3. టెక్నికల్ అసిస్టెంట్ (Civil): 30 పోస్టులు

అర్హత: 
1. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఎల్‌సీఈ డిప్లొమా
2. ఏఈఈ పోస్టులకు బీఈ, బీటెక్‌ (సివిల్/ఎలక్ట్రికల్) ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు వయసులో అయిదేళ్ల వరకు సడలింపు ఉంటుంది. 

వేతనం: 
1. నెలకు ఏఈఈకి రూ.35,000తో పాటు అదనపు అలవెన్సు చెల్లిస్తారు.
2. టీఏకు రూ.25,000తో పాటు అదనపు అలవెన్సు చెల్లిస్తారు.

నాలుగు అంచెలుగా ఎంపిక ప్రక్రియ: 
1. రాత పరీక్ష, 
2. ఇంటర్వ్యూ, 
3. సర్టిఫికెట్ వెరిఫికేషన్, 
4. మెడికల్ టెస్ట్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.500.

దరఖాస్తు విధానం: వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తు నమూనా పూర్తి చేసి, సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను ది కన్వీనర్‌, రిక్రూట్‌మెట్‌ సర్వీస్‌, పవర్‌ అండ్‌ ఎనర్జీ డివిజన్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా, గచ్చిబౌలి, హైదరాబాద్‌ చిరునామాకు పంపించాలి. 

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 05-01-2024.

AP Endowments: AP Endowments Department has released notification for Technical Assistant, AEE Jobs

Government of Andhra Pradesh, Endowments Department has issued a notification for the recruitment of Technical Assistant, AEE posts on contract basis. Only Hindus and those belonging to the state of Andhra Pradesh should apply.

Total No. of Vacancies: 70.

Vacancies Details:

1. Assistant Executive Engineer (Civil): 35 Posts

2. Assistant Executive Engineer (Electrical): 05 Posts

3. Technical Assistant (Civil): 30 Posts

Eligibility:
1. LCE Diploma for Technical Assistant Posts
2. BE, B.Tech (Civil/Electrical) should be passed for AEE posts.

Age Limit: Not exceeding 42 years. SC,ST,BC,EWS candidates have age relaxation upto 5 years.

Salary:
1. AEE will be paid Rs.35,000 per month plus additional allowance.
2. TA will be paid Rs.25,000 plus additional allowance.

Four-step selection process:
1. Written Examination,
2. Interview,
3. Certificate Verification,
4. Based on medical test.

Application Fee: Rs.500.

How to Apply: Complete the application form prescribed on the website and send copies of relevant certificates to The Convener, Recruitment Service, Power and Energy Division Engineering College of India, Gachibowli, Hyderabad.

Last date for receipt of application: 05-01-2024.

Important Links

Posted Date: 15-12-2023


-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.