డిగ్రీ ఫలితాలు విడుదల | Sri Krishnadevaraya University

డిగ్రీ ఫలితాలు విడుదల
అనంతపురం సెంట్రల్, డిసెంబరు 15: ఎస్కేయూ ఆధ్వర్యంలో నిర్వహించిన డిగ్రీ ద్వితీయ, నాల్గో సెమిస్టర్ ఫలితాలను పరీక్షల నిర్వహణ విభాగం అధిపతి ప్రొఫెసర్ జీవీ రమణ, రిజిస్ట్రార్ ఎంవీ లక్ష్మయ్య, ఇన్చార్జ్ వీసీ చింతా సుధాకర్ శుక్రవారం విడుదల చేశారు. ఇన్చార్జ్ వీసీ మాట్లాడుతూ బీఏ, బీబీఏ, బీసీఏ, బీకామ్, బీఎస్సీ విద్యార్థులకు జూలైలో పరీక్షలు నిర్వహించామని, ద్వితీయ సెమిస్టర్ పరీక్షలను 7,426 మంది పరీక్షలు రాయగా 3,481 మంది పాస్ అయ్యారని తెలిపారు. నాల్గో సెమిస్టర్ పరీక్షల్లో 12,120 మందికి గాను 5,114 మంది పాసయ్యారని తెలిపారు. ఈ ఫలితాలను జ్ఞానభూమి పోర్టల్లో ఉంచామన్నారు. రీవ్యాల్యుయేషన్, పర్సనల్ వెరిఫికేషన్ కోసం ఒక్కో పేపరు రూ.500 చొప్పు న 30వ తేదీలోపు చెల్లించాలన్నారు. సీఈ డాక్టర్ శ్రీరాములు, ఏఆర్ శం కర్, ప్రొఫెసర్ రామగోపాల్ పాల్గొ న్నారు.

Release of degree results
Anantapur Central, December 15: The results of the second and fourth semesters of the degree held under the auspices of SKU were released on Friday by the Head of Examination Management Department Professor GV Ramana, Registrar MV Lakshmaiah and Incharge VC Chinta Sudhakar on Friday. The in-charge VC said that the examinations were conducted for BA, BBA, BCA, BCom and BSC students in July and 7,426 students appeared for the second semester examinations and 3,481 students passed. He said that 5,114 out of 12,120 people have passed the fourth semester exams. These results have been placed in Gnanabhoomi portal. For revaluation and personal verification, Rs.500 per paper should be paid before 30th. CE Dr. Sriramulu, AR Shamkar, Prof. Ramagopal participated.




-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh