నేటి నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ | వెబ్సైట్లో గ్రూప్-2 పోస్టుల సమాచారం Acceptance of online applications from today Group-2 posts information on the website

897 పోస్టుల కోసం APPSC గ్రూప్ II నోటిఫికేషన్ 2023 [331 ఎగ్జిక్యూటివ్ + 566 నాన్ Exe పోస్ట్‌లు] | APPSC Group II Notification 2023 for 897 Posts [331 Executive + 566 Non Exe Posts]  https://geminiinternethindupur.blogspot.com/2023/12/897-appsc-ii-2023-331-566-exe-appsc.html






నేటి నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ వెబ్సైట్లో గ్రూప్-2 పోస్టుల సమాచారం వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-2 పోస్టుల సమగ్ర సమాచారాన్ని బుధవారం వెబ్సైట్ లో ఉంచినట్టు ఏపీపీఎస్సీ కమిషన్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఖాళీగా ఉన్న గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఈ నెల 7న నోటిఫికేషన్ ఇచ్చిన ఏపీపీఎస్సీ వివిధ సర్వీసులు, వాటి కిందకు వచ్చే పోస్టుల వివరాలు, ఖాళీల విభజన, వేతనం, వయసు, అర్హతలతో సమగ్ర సమాచారాన్ని వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఈ నెల 21వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు ఆన్లై న్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాకమిషన్ వెబ్సైట్ https://psc.ap.gov.in లో చూడవచ్చు.

Information of Group-2 posts on the website for accepting online applications from today. APPSC Commission Secretary Pradeep Kumar said in a statement that the comprehensive information of vacant Group-2 posts in various government departments has been placed on the website on Wednesday. APPSC, which has given a notification on 7th of this month for the filling up of vacant Group-2 posts, has made available comprehensive information on the website including various services, details of the posts under them, division of vacancies, salary, age and qualifications. You can apply online from 21st of this month to 10th of January. Complete details can be found on Commission website https://psc.ap.gov.in.


-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh