ఇటీవలి మిగ్జామ్ తుఫాను కారణంగా UGC NET 2023 పరీక్షకు హాజరుకాలేకపోయిన అభ్యర్థులకు NTA శుభవార్త | NTA has given good news to the candidates who could not appear for the UGC NET 2023 examination due to the recent Migjam storm

ఇటీవలి మిగ్జామ్ తుఫాను కారణంగా UGC NET 2023 పరీక్షకు హాజరుకాలేకపోయిన అభ్యర్థులకు NTA శుభవార్త అందించింది. డిసెంబర్ 6న భారీ వర్షం కారణంగా నెల్లూరు, చెన్నైలో పరీక్ష రాయలేకపోయిన వారికి మళ్లీ పరీక్షకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. తీవ్ర తుపాను ప్రభావంతో తమిళనాడులోని చెన్నై, ఏపీలోని నెల్లూరు జిల్లా అభ్యర్థులు డిసెంబర్ 6న పరీక్షా కేంద్రాలకు వెళ్లలేకపోయారు. ఆ రోజు జరిగిన ఇంగ్లిష్, హిస్టరీ సహా పలు భాషల పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని కోరారు. చెన్నై, నెల్లూరు అభ్యర్థులకు తుపాను కారణంగా డిసెంబర్ 6న పరీక్షలు రాయలేని వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఎన్టీఏ మరో అవకాశం ఇచ్చింది, వీరందరికీ డిసెంబర్ 14న పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇటీవల మిగ్జామ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు భారీ వర్షాల సంగతి తెలిసిందే.

NTA has given good news to the candidates who could not appear for the UGC NET 2023 examination due to the recent Migjam storm. It was announced that those who could not take the exam in Nellore and Chennai in Tamil Nadu due to heavy rain on December 6 will be given a chance to retake the exam. A statement has been released to this effect. Candidates from Chennai in Tamil Nadu and Nellore district in AP could not go to the examination centers on December 6 due to the impact of severe cyclone. As a result, they asked for the rescheduling of many language exams, including English and History, which were held on that day. Considering their appeal, NTA has given another chance to the candidates of Chennai and Nellore who could not write the exams on December 6 due to the cyclone. It has been announced that the exam will be conducted for all of them on December 14. Recently, it is known that Andhra Pradesh and Tamil Nadu are receiving heavy rains due to the effect of Cyclone Mijam.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.