సర్వే కోర్సుపై ఉచిత శిక్షణ | Free training on survey course

సర్వే కోర్సుపై ఉచిత శిక్షణ
అనంతపురం: డొమెస్టిక్ డేటాఎంట్రీ ఆపరేటర్, సర్వే కోర్సుపై రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్ఓసీ) ఆధ్వర్యంలో కళ్యాణదుర్గంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల 'స్కిల్ హబ్ సెంటర్'లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు జిల్లా నైపుణ్యాధికారి ఎల్.ఆనంద్ రాజ్కుమార్ శనివారం తెలిపారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, డిప్లొమో, ఎంబీఏ, ఎంకాం పూర్తి చేసిన వారు అర్హులు. మూడు నెలల పాటు శిక్షణ ఉంటుంది. అనంతరం ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. పూర్తి వివరాలకు 91829 20381లో సంప్రదించవచ్చు.



Free training on survey course
Anantapuram: Free training on Domestic Data Entry Operator and Survey course will be given under the auspices of State Skill Development Organization (APSSOC) at 'Skill Hub Center' of Government Polytechnic College, Kalyanadurgam. To this extent, District Skill Officer L. Anand Rajkumar said on Saturday. Those who have completed 10th Class, Intermediate, Degree, B.Tech, Diploma, MBA, M.Com are eligible. The training will be for three months. After that, employment opportunities will be provided. Contact 91829 20381 for complete details.


-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.