అధ్యాపక, ఉపాధ్యాయ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం | Applications for faculty and teacher posts

దరఖాస్తుల ఆహ్వానం
అనంతపురం ప్రెస్ క్లబ్, డిసెంబరు 16: ఉమ్మడి జిల్లాలోని గిరిజన గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక, ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి అన్నాదొర శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్టులను ఆంగ్ల మాధ్యమంలో బోధించడానికి అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. జూనియర్ లెక్చరర్ ఇన్ జువాలజీ(ఎస్సీ, ఉమెన్), జూనియర్ లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ(ఎస్సీ, ఉమెన్) పోస్టులకు ఆ సబ్జెక్టులో పీజీ, బీఈడీలో 50 శాతం మార్కులు పొందినవారు, కనీసం రెండు స్థాయిల్లో ఇంగ్లీష్ మీడియం చదివినవారు అర్హులని తెలిపారు. పీజీటీ ఇన్ బయోసైన్స్ (ఎస్సీ, ఉమెన్) పోస్టుకు ఆ సబ్జెక్టులో పీజీ, బీఈడీలో 50 శాతం మార్కులు, కనీసం రెండు స్థాయిలలో ఇంగ్లీష్ మీడియం చదివినవారు అర్హులని తెలిపారు. టెట్ అర్హత కలిగి ఉండాలని అన్నారు. ఈ పోస్టులన్నింటినీ ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తామని తెలిపారు. సోమవారం నుంచి ఈ నెల 21వ తేదీ సా యంత్రం 5 గంటల్లోపు అనంతపురం నవోదయకాల నీలో ఉన్న గిరిజన గురుకుల పాఠశాలల్లో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ఈ నెల 23న డెమో నిర్వహిస్తామని, అభ్యర్థులు విద్యార్హత ఒరిజినల్ సర్టిఫికెట్స్తో హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9948100343, 8309005097 నంబర్లలో సంప్రదించాలని కోరారు.


Invitation of Applications
Anantapur Press Club, December 16: District Tribal Welfare Officer Annadora said in a statement on Saturday that they are inviting applications for the vacant faculty and teacher posts in the tribal gurukula schools of the joint district. Eligible candidates can apply for teaching Biology, Zoology and Chemistry subjects in English medium. For the posts of Junior Lecturer in Zoology (Sc, Women) and Junior Lecturer in Chemistry (Sc, Women), those who have obtained 50 percent marks in PG and BED in that subject and have studied English medium at least in two levels are eligible. For the post of PGT in Bioscience (Sc, Women), 50 percent marks in PG and BED in that subject and English medium at least two levels are eligible, he said. Tet should be qualified. He said that all these posts will be filled through outsourcing. From Monday, 21st of this month Sa Yantra, it is advised to submit the applications in tribal gurukula schools in Navodayakala, Anantapur within 5 hours. Demo will be held on 23rd of this month and candidates are advised to appear with original certificates of educational qualification. For more details please contact on 9948100343, 8309005097.





-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.