UIIC: యూఐఐసీలో 300 అసిస్టెంట్ ఉద్యోగాలు | UIIC: 300 Assistant Jobs in UIIC
UIIC: యూఐఐసీలో 300 అసిస్టెంట్ ఉద్యోగాలు
చెన్నైలోని (మద్రాస్ / చెన్నపురి) యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ… దేశవ్యాప్తంగా యూఐఐసీ కార్యాలయాల్లో రెగ్యులర్ ప్రాతిపదికన అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు కోరుతోంది.
ఉద్యోగ వివరాలు:
* అసిస్టెంట్: 300 పోస్టులు (యూఆర్- 159, ఎస్సీ- 30, ఎస్టీ- 26, ఓబీసీ- 55, ఈడబ్ల్యూఎస్- 30)
* మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లో 8, తెలంగాణలో 3 ఖాళీలున్నాయి.
అర్హత: డిగ్రీ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కలిగివుండాలి అలాగే సంబంధిత ప్రాంతీయ భాష చదవడం, వ్రాయడం, మాట్లాడటం వచ్చి ఉండాలి.
వయోపరిమితి: 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి అంటే 30-09-2023 నాటికి
జీతం: రూ.22,405 - రూ.62,265.
4 అంచెలుగా ఎంపిక విధానం:
1. ఆన్‌లైన్ పరీక్ష,
2. రీజినల్ లాంగ్వేజ్ టెస్ట్,
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్,
4. మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: UR/OBC 1000 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 250 రూపాయలు గా నిర్ణయించారు.
ముఖ్య తేదీలు...
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కు ప్రారంభ తేదీ: 16-12-2023.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06-01-2024.
UIIC: 300 Assistant Jobs in UIIC
United India Insurance Company, Chennai (Madras / Chennapuri)... is inviting online applications from eligible candidates for filling up Assistant posts on regular basis in UIIC offices across the country.
Job Details:
* Assistant: 300 Posts (UR- 159, SC- 30, ST- 26, OBC- 55, EWS- 30)
* In our Telugu states, there are 8 vacancies in Andhra Pradesh and 3 in Telangana.
Eligibility: Degree from any recognized University and should be able to read, write and speak the relevant regional language.
Age Limit: Should be between 21 to 30 years i.e. as on 30-09-2023
Salary: Rs.22,405 - Rs.62,265.
Four Tier Selection Process:
1. Online Examination,
2. Regional Language Test,
3. Document Verification,
4. Selection will be based on medical examination.
Application Fee: Rs 1000 for UR/OBC, Rs 250 for SC, ST, PwD candidates.
Important Dates...
Starting Date for Online Registration: 16-12-2023.
Last Date for Online Application: 06-01-2024.
Last Date of Payment of Application Fee: 06-01-2024.
కామెంట్‌లు