తుది విడత లా కౌన్సెలింగ్‌కు షెడ్యూలు | Schedule for final installment of law counselling | ANGRAU ఎన్నారై కోటా సీట్ల దరఖాస్తుల గడువు పెంపు | ANGRAU NRI Quota Seats Application Deadline Extension

లాసెట్‌, పీజీ లాసెట్‌ తుది(రెండో) విడత కౌన్సెలింగ్‌కు ఉన్నత విద్యామండలి షెడ్యూలు విడుదల చేసినట్లు సమాచారం. గురువారం నుంచి శనివారం వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. 22 నుంచి 26 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఉంటుందని, 27 నుంచి 29 వరకు అభ్యర్థులు ఆన్లైన్ లో వెబ్ ఆప్షన్లను పెట్టుకోవచ్చని సూచించింది.

ఎన్నారై కోటా సీట్ల దరఖాస్తుల గడువు పెంపు

2024 జనవరి1 వరకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2023–24లో ఎన్నారై కోటా కింద పీజీ, పీహెచ్‌డీ సీట్లు భర్తీకి దరఖాస్తుల గడువును పొడిగించినట్లు తెలిపారు రిజిస్ట్రార్‌ రామారావు. 

It is informed that the Higher Education Council has released the schedule for the final (second) phase counseling of Lawsett, PG Lawsett. Application can be made from Thursday to Saturday. It has indicated that there will be verification of certificates from 22nd to 26th and from 27th to 29th the candidates can put online web options.

Extension of application deadline for NRI quota seats

Registrar Rama Rao said that the application deadline for filling up PG and PhD seats under NRI quota in 2023-24 in Acharya NG Ranga Agricultural University has been extended till January 1, 2024.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.