27న Job Mela

అనంతపురం సెంట్రల్, డిసెంబరు23: నిరుద్యోగ యువతీ, యువకులకు 27న జాబ్మేళాను నిర్వహించనున్నారు. జిల్లా ఉపాధికల్పన అధికారి కళ్యాణి శనివారం ప్రకటించిన మేరకు అపోలో ఫార్మసీ, సుబ్రమణ్యేశ్వర సెక్యూరిటీ సంస్థల్లో పనిచేసేందుకు రూ.10వేల నుంచి రూ.15 వేల వరకు నెల వేతనం చెల్లిస్తారని, అసక్తిగల అభ్యర్థులు వారి బయోడేటా, సర్టిఫికెట్స్తో కోర్టురోడ్డులోని జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో హాజరుకావాలన్నారు.



Anantapur Central, December 23: Job Mela will be organized on 27th for unemployed youth. District Employment Officer Kalyani announced on Saturday that they will pay Rs.10,000 to Rs.15,000 per month for working in Apollo Pharmacy and Subramaniashwara Security Firms. Interested candidates should appear at the District Employment Officer's office in Court Road with their bio-data and certificates.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh