ప్రథమ చికిత్సపై శిక్షణ | Training on first aid
అనంతపురం క్లాక్వర్, డిసెంబరు 18: ప్రథమ చికిత్సపై మూడు రోజుల పాటు శిక్షణ ఇస్తామని, ఆసక్తి గల వారు ఈనెల 25 లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకర రమేష్ సోమవారం ప్రకటనలో తెలిపారు. Anantapur Clock, Dec 18: Training on first aid will be conducted for three days and those interested should register their names before 25th of this month, founder president of SR Educational Society Sunkara Ramesh said in a statement on Monday. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రథమ చికిత్స అందించి ప్రాణాపాయ స్థితి నుంచి ఎలా కాపాడాలనే దానిపై స్థానిక అనంతపురం నెహ్రూ యువకేంద్ర కార్యాలయంలో శిక్షణ ఇస్తామన్నారు. Training on first aid will be conducted for three days and those interested should register their names before 25th of this month, founder president of SR Educational Society Sunkara Ramesh said in a statement on Monday. ఈ మూడు రోజులు అభ్యర్థులకు తామే వసతి, భోజన సౌకర్యం కల్పిస్తామన్నారు. Training should be given to the local Anantapur Nehru Yuva Kendra on how to provide first aid and save from life-threatening situations. శిక్షణ అనంతరం అభ్యర్థులకు సర్టిఫికెట్లు ఇస్తామని, మరిన్ని వివరాలకు 93909 82098, 8309486255 ను సంప్రదించాలని కోరారు. Accommodation and meals will be provided to the candidates for these three days. Certificates are given to the candidates after the training, for more details contact 93909 82098, 8309486255.
కామెంట్‌లు