SSC CAPF: ఎస్‌ఎస్‌సీ - ఎస్సై దేహదార్ఢ్య ఫలితాలు * జనవరి 8న పేపర్-2 పరీక్ష * మొత్తం 1,876 ఉద్యోగాల భర్తీ
SSC CAPF: ఎస్‌ఎస్‌సీ - ఎస్సై దేహదార్ఢ్య ఫలితాలు
* జనవరి 8న పేపర్-2 పరీక్ష
* మొత్తం 1,876 ఉద్యోగాల భర్తీ
దిల్లీ పోలీసు, దేహదార్ఢ్య పరీక్ష (పీఈటీ)/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ) ఫలితాలను సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్)లో సబ్-ఇన్‌స్పెక్టర్ నియామక పరీక్ష-2023కు సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. పేపర్-1లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు పీఈటీ/ పీఎస్‌టీ పరీక్షలకు హాజరైన విషయం మీకు ఇంతకూ ముందే తెలిసినదే. పీఈటీ/ పీఎస్‌టీలో ప్రతిభ కనబరచిన వారికి జనవరి 8న పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ద్వారా దిల్లీ పోలీసు విభాగంతో పాటు కేంద్ర సాయుధ బలగాలైన(సీఏపీఎఫ్) బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీలో 1,876 సబ్-ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అభ్యర్థులను వ్రాత పరీక్షలు(పేపర్-1, 2), దేహదార్ఢ్య పరీక్ష (పీఈటీ)/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జీతం ఎంపికైతే నెలకు రూ.35,400-రూ.1,12,400 అందుతుంది.
Delhi Police, Physical Fitness Test (PET)/Physical Standard Test (PST) results have been released by the Staff Selection Commission for the recruitment of Sub-Inspector in Central Armed Police Forces (CAPF)-2023. You already know that the candidates who cleared Paper-1 appeared for the PET/PST exams. Paper-2 examination will be conducted on January 8 for those who have excelled in PET/PST. Through this examination, 1,876 Sub-Inspector posts will be filled in Delhi Police Department as well as Central Armed Forces (CAPF) BSF, CISF, CRPF, ITBP, SSB. Candidates will be selected on the basis of Written Tests (Paper-1, 2), Physical Fitness Test (PET)/Physical Standard Test (PST), Document Verification, Medical Examination. Salary if selected will be Rs.35,400-Rs.1,12,400 per month.
ఎస్‌ఎస్‌సీ- ఎస్సై పీఈటీ/ పీఎస్‌టీ ఫలితాలు జాబితా-1
కామెంట్‌లు