Sainik School Update : సైనిక పాఠశాల ప్రవేశ దరఖాస్తుల పరీక్ష తేదీ మార్పు... చివరి గడువు పెంపు.

Sainik School Update : సైనిక పాఠశాల ప్రవేశ దరఖాస్తుల పరీక్ష తేదీ మార్పు... చివరి గడువు పెంపు. 

* NTA ప్రకటన


దిల్లీ: దేశవ్యాప్తంగా సైనిక పాఠశాలల్లో ప్రవేశాలకు ఇచ్చిన తేదీల్లో మార్పులు చేసింది NTA. వచ్చే విద్యా సంవత్సరం(2024-25)లో 6, 9 తరగతుల్లో ప్రవేశాలకు ఆలిండియా సైనిక్‌ స్కూల్స్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (AISSEE 2024) దరఖాస్తులకు గడువు శనివారం (డిసెంబర్‌ 16)తో ముగిసే గడువును పొడిగించారు. గతంలో డిసెంబర్‌ 16 వరకు దరఖాస్తులకు గడువు ఉండగా.. ఆ తేదీని డిసెంబర్‌ 20 వరకు NTA పొడిగించింది. అలాగే ఈ పరీక్ష తేదీని జనవరి 21 నుంచి జనవరి 28 (ఆదివారం)కి మార్పు చేసింది కనుక పరీక్ష ఫీజును డిసెంబర్‌ 20 రాత్రి 11.50గంటల వరకు చెల్లించవచ్చు.  డిసెంబర్‌ 22 నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే సవరించుకొనేందుకు అవకాశం కల్పించారు. 

Sainik School Update : Army School Admission Applications Test Date Change... Last Date Extended

* NTA announcement

Delhi: NTA has changed the dates given for admissions in military schools across the country. The deadline for applications for the Alindia Sainik Schools Entrance Exam (AISSEE 2024) for admission to classes 6 and 9 in the next academic year (2024-25) has been extended to Saturday (December 16). Previously, the deadline for applications was till December 16. NTA has extended that date till December 20. Also, the exam date has been changed from January 21 to January 28 (Sunday), so the exam fee can be paid on December 20 at 11.50 pm. From December 22nd to 24th, if there are any mistakes in the applications, an opportunity has been given to correct them.

 


-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh