రేపు జాబ్ మేళా | Job fair tomorrow

పుట్టపర్తి టౌన్ : ఈ నెల 15న బుక్కపట్నం డిగ్రీ కళాశాలలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు అబ్దుల్ ఖయ్యూం (జిల్లా స్కిల్ డెవలప్ మెంట్ అధికారి), కళాశాల ప్రిన్సిపాల్ ముక్బాల్ హుస్సేన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 15న ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్, బుక్కపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించే జాబ్ మేళాలో పాల్గొనాలనుకునే వారు వారి యొక్క బయోడేటాతో పాటు ఆధార్ కార్డు, విద్యార్హత ధ్రువీకరణ పత్రం తీసుకురావాలన్నారు. జాబ్ మేళాలో వివిధ కంపెనీలు పాల్గొంటున్నాయని, హైదరాబాద్ లో 70, జిల్లాలో 71 ఆయా కంపెనీల ప్రతినిధులు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. ఫోన్ 7981541994 నంబర్‌లో పూర్తి వివరాలకు సంప్రదించండి.


Job fair in Bukkapatnam tomorrow
Puttaparthi Town : Abdul Qayyum (District Skill Development Officer) and College Principal Mukbal Hussain said in a statement on Wednesday that a Job Mela will be organized at Bukkapatnam Degree College on 15th of this month to provide job opportunities to the unemployed youth. Those who want to participate in the Job Mela organized by Andhra Pradesh Skill Development Organization at Bukkapatnam Government Degree College at 9 am on 15th should bring their biodata along with Aadhaar card and educational qualification certificate. He said that various companies are participating in the job fair, representatives of 70 companies in Hyderabad and 71 in the district will conduct interviews for jobs. Contact phone number 7981541994 for complete details.


-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.