JCSP: జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక నగదు | JCSP: Jagananna Civil Services Incentive Cash

JCSP: జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక నగదు 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకానికి సంబంధించి దరఖాస్తులను కోరుతోంది. UPSC నిర్వహించిన సివిల్స్ ప్రాథమిక, ప్రధాన పరీక్షలో అర్హత సాధించిన పేద విద్యార్థులకు / ఉద్యోగార్థులకు / అభ్యర్థులకు నగదును ప్రోత్సాహకంగా  అందించనుంది.  చేయవల్సినదల్లా అర్హులైన అభ్యర్థులు జ్ఞానభూమి పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడమే.

JCSP: జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక నగదు ప్రకటన వివరాలు...

అర్హత: యూపీఎస్సీ ప్రిలిమ్స్‌, మెయిన్స్‌లో అర్హత సాధించి ఉండాలి. దీనితో పాటు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి చెందిన వారు అయి ఉండాలి. అభ్యర్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షలకు మించకూడదు.

నగదు ప్రోత్సాహకం: ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి రూ.లక్ష, మెయిన్స్‌లో అర్హత సాధించిన వారికి రూ.50 వేలు చొప్పున నగదు ప్రోత్సాహకంగా అందిస్తారు. 2023 పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. 

ఆన్‌లైన్‌కు చివరి తేదీ: డిసెంబర్‌ 19.

ముఖ్యమైన లింకులు

పోస్ట్ చేసిన తేదీ: 16-12-2023



JCSP: Jagananna Civil Services Incentive Cash

Andhra Pradesh Government is inviting applications for Jagananna Civil Services Incentive Scheme. Cash incentive will be given to poor students / job aspirants / candidates who qualify in civils preliminary and main examination conducted by UPSC. All the eligible candidates need to do is to apply online at Gnanabhoomi portal.

JCSP: Jagananna Civil Services Incentive Cash Announcement Details...

Eligibility: Qualified in UPSC Prelims and Mains. Along with this they should belong to socially and economically backward category. The annual family income of the candidate should not exceed Rs.8 lakhs.

Cash Incentive: Those who qualify in prelims will get Rs.1 lakh and those who qualify in mains will get cash incentive of Rs.50 thousand each. Only candidates who qualified in 2023 exams are eligible.

Last Date for Online: 19th December.
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.