'రెస్టారెంట్ కెప్టెన్ కోర్సుపై యువతకు శిక్షణ | శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి సౌకర్యం | Training of youth on restaurant captain course
'రెస్టారెంట్ కెప్టెన్ కోర్సుపై యువతకు శిక్షణ
ఈనాడు, అమరావతి: రాష్ట్ర హోటల్ మేనేజ్మెంట్, కేటరింగ్ టెక్నాలజీ, అప్లైడ్ న్యూట్రీషన్ సంస్థ ఆధ్వర్యంలో మూడు నెలలపాటు 'రెస్టారెంట్ 'కెప్టెన్ కోర్సుపై తిరుపతిలో నిర్వహించే ఉచిత శిక్షణ కోసం 10 నుండి 28 ఏళ్ల మధ్య వయసు ఉన్న యువత ఈనెల 20లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని శనివారం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి ఇంటర్మీడియట్, ఐటీఐ ఉత్తీర్ణులైన యువతీ యువకులు అర్హులని ఆయన తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి సౌకర్యం కల్పించి అనంతరం స్కిల్ ఇండియా సర్టిఫికేట్ ఇవ్వడంతో "పాటు ప్రముఖ హోటళ్లలో ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 8099669133, 970134386 9032697478 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని లింక్ https://rb.gv/6juds ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని సూచించారు. ఈ లింక్ పని చేయకపోతే పై ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.
Training of youth on restaurant captain course
Today, Amaravati: Youth
between the ages of 10 to 28 years have been asked to register by the 20th of this month for the three-month 'Restaurant Captain Course' conducted in Tirupati under the auspices of the State Hotel Management, Catering Technology and Applied Nutrition Institute, Special Principal Secretary, Tourism and Cultural Affairs Rajat Bhargav on Saturday. Said in a statement. He said that young men and women who have passed intermediate and ITI are eligible to apply. During the training period, they will be provided with free food and accommodation facilities and after that they will be given a Skill India certificate and will be given employment opportunities in leading hotels.

For more details contact on phone numbers 8099669133, 970134386 9032697478 and register through the link https://rb.gv/6juds. If this link doesn't work you can contact us on the above phone numbers.
కామెంట్‌లు