RBI Assistant Admitcard: ఆర్‌బీఐ అసిస్టెంట్ మెయిన్స్ అడ్మిట్‌కార్డులు * డిసెంబర్ 31న పరీక్ష * మొత్తం 450 ఖాళీల భర్తీ
RBI Assistant Admitcard: ఆర్‌బీఐ అసిస్టెంట్ మెయిన్స్ అడ్మిట్‌కార్డులు
* డిసెంబర్ 31న పరీక్ష
* మొత్తం 450 ఖాళీల భర్తీ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)లో అసిస్టెంట్ ఉద్యోగ ప్రధాన రాత పరీక్ష కోసం అడ్మిట్‌కార్డులు విడుదలయ్యాయి. ప్రాథమిక పరీక్ష (Prelimis) నవంబర్ 18, 19 తేదీల్లో జరగగా ఇటీవల ఫలితాలు వెల్లడైన విషయం మేము పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 31న నిర్వహించే ప్రధాన పరీక్షకు (Mains), ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు హాజరు కావచ్చు. ఆర్‌బీఐ శాఖల్లో 450 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దేశవ్యాప్తంగా నోటిఫికేషన్ (Notification) విడుదలైంది. అభ్యర్థుల ఎంపిక ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ శాఖల్లో ఎంపికైన అభ్యర్థులు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. నెలకు రూ.20,700 నుంచి రూ.55,700 వేతనం (Salary) అందుతుంది.
Reserve Bank of India (RBI) has released the admit cards for Assistant Main Written Exam. It is known that we posted the fact that the preliminary examination was held on November 18 and 19 and the results were revealed recently. Candidates who have cleared the prelims can appear for the Mains exam to be held on December 31. Notification has been released across the country for filling up 450 assistant posts in RBI branches. Selection of candidates will be through Preliminary, Main Examination and Language Proficiency Test. Selected candidates will have to perform duties in RBI branches across the country. Salary will be Rs.20,700 to Rs.55,700 per month.
ఆర్‌బీఐ అసిస్టెంట్ మెయిన్స్ అడ్మిట్‌కార్డు కోసం క్లిక్ చేయండి
కామెంట్‌లు