17న టీటీసీ థియరీ పరీక్షలు | హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు | TTC Theory Exams on 17th | Hall tickets can be downloaded

17న టీటీసీ థియరీ పరీక్షలు
అనంతపురం ఎడ్యుకేషన్: టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ థియరీ పరీక్షలు ఈనెల 17న జరుగుతాయని అన్నారు జిల్లా విద్యాశాఖ అధికారి నాగరాజు అలాగే ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ శనివారం పాత్రికేయులకు ఓ ప్రకటనలో తెలిపారు. అనంతపురం నగరంలో మొదటి రోడ్డులో ఉన్న పొట్టి శ్రీరాములు నగరపాలక ఉన్నత పాఠశాలలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ, మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకూ అలాగే 3.30 గంటల నుంచి 4.30 గంటల వరకూ మూడు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. అభ్యర్థులు తమ యొక్క హాల్ టికెట్లను www.bse.ap.gov.in వెబ్సైట్ నుంచి  డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.



TTC Theory Exams on 17th
Anantapur Education: Technical Teachers' Certificate Theory Examinations will be held on 17th of this month, District Education Officer Nagaraju and Assistant Commissioner of Government Examinations Govindanayak said in a statement to reporters on Saturday. It has been revealed that the examinations will be held in three sessions from 11 am to 1 pm, 2 pm to 3 pm and 3.30 pm to 4.30 pm at Potti Sriramulu Municipal High School located on the first road in Anantapur city. Candidates their hall tickets. It is suggested to download from www.bse.ap.gov.in website.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.