ఉచిత కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం | Invitation of applications for free courses

ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్ సంయుక్తంగా అసోసియేట్ డేటా ఎంట్రీ ఆపరేటర్, అసిస్టెంట్ బ్యూటీ థెరఫిస్ట్ కోర్సులు ప్రారంభిస్తున్నట్లు ఎస్వైటీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ (మడకశిర) ఆర్. సుబ్బయ్య, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి అబ్ధులయ్యూం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పది, ఇంటర్, డిగ్రీ పాస్ లేదా ఫెయిల్ ఆపై చదివిన వారు ఈ కోర్సులు నేర్చుకోవడానికి అర్హులన్నారు. ఆధార్ జిరాక్స్ కాపీతో పాటు చరవాణి నంబరు ఉండాలన్నారు. ఆసక్తి ఉన్న వారు 99666 82246, 63038 21442లకు సంప్రదించాలని కోరారు. 



Andhra Pradesh Skill Development Organization and CEDAP are jointly starting Associate Data Entry Operator and Assistant Beauty Therapist courses, said Principal of S.Y.T.R. Government Degree College (Madakasira) R. Subbaiah and District Skill Development Officer Abdulaiyyum said in a statement on Wednesday. Tenth, Inter, Degree pass or fail and then are eligible to study these courses. Aadhaar xerox copy along with Charavani number should be there. Those interested are requested to contact 99666 82246, 63038 21442.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.