వాల్మీకి విద్యార్థులకు గ్రూప్-2 మెటీరియల్ | Group-2 Material for Valmiki Students

వాల్మీకి విద్యార్థులకు గ్రూప్-2 మెటీరియల్
అనంతపురం విద్య, డిసెంబరు 20: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని వాల్మీకి, బోయ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు గ్రూప్స్ మెటీరియల్ ఉచితంగా అందించనున్నట్లు వాల్మీకి ఉద్యోగు సంక్షేమ సంఘం అధ్యక్షుడు అక్కులప్ప, ప్రధాన కార్యదర్శి చైతన్య కుమార్, కోశాధికారి పవన్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు గ్రూప్ -2 పోటీ పరీక్షల్లో ఉపయోగపడేలా ప్రిలిమ్స్ మోడల్ టెస్ట్, మెటీరియల్ను అందిస్తామన్నారు. ఈ ఏడాది డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 23లోగా తమ వివరాలను 94407 74519, 8309090406 తెలియజేయాలని సూచించారు.

Group-2 Material for Valmiki Students
Anantapur Vidya, December 20: Valmiki Employees Welfare Association President Akkulappa, General Secretary Chaitanya Kumar and Treasurer Pawan Kumar said in a statement on Wednesday that group material will be provided free of cost to the students belonging to Valmiki and Boya community of Anantapur district. Students who have recently completed their degree will be provided prelims model test and material to be useful in Group-2 competitive exams. Students who are studying in the third year of their degree this year should take advantage of this opportunity. Interested candidates are advised to give their details to 94407 74519, 8309090406 by 23rd of this month.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.