3,015 ఉద్యోగాలు | RRC: వెస్ట్ సెంట్రల్ రైల్వేలో ఖాళీలు | 3,015 Jobs | RRC: Vacancies in West Central Railway
3,015 ఉద్యోగాలు | RRC: వెస్ట్ సెంట్రల్ రైల్వేలోయాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు
డబ్ల్యూసీఆర్ పరిధిలోని డివిజన్/ యూనిట్‌లలో యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్‌పూర్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ)- వెస్ట్ సెంట్రల్ రైల్వే…
RRC Division / Unit లు: హెచ్‌క్యూ/ జేబీపీ, డబ్ల్యూఆర్‌ఎస్ కోటా, జేబీపీ డివిజన్, సీఆర్‌డబ్ల్యూఎస్ బీపీఎల్, కోటా డివిజన్, బీపీఎల్ డివిజన్.
ఖాళీల వివరాలు:
3,015 ఖాళీలుగా యాక్ట్ అప్రెంటిస్ లు:
విద్యార్హత అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
ట్రేడ్‌లు: అప్రెంటిస్ ఫుడ్ ప్రొడక్షన్, అసిస్టెంట్ ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్, బ్లాక్‌స్మిత్, బుక్ బైండర్, హౌస్ కీపర్, కేబుల్ జాయింటర్,డీజిల్ మెకానిక్, కంప్యూటర్ నెట్‌వర్కింగ్ టెక్నీషియన్, డెంటల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, డిజిటల్ ఫొటోగ్రాఫర్,ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, మాసన్, కార్పెంటర్, పెయింటర్, ప్లంబర్, స్టెనోగ్రాఫర్, టర్నర్, వెల్డర్, వైర్‌మ్యాన్ మెకానిక్ తదితరాలు.
వయోపరిమితి: 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి అంటే 14.12.2024 తేదీ నాటికి
ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా వీటిని ఆధారంగా చేసుకుని ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: UR/OBC వారికి 136 రూపాయలు అలాగే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు 36 రూపాయలు గా నిర్ణయించారు.
ముఖ్యమైన తేదీలు.........
ఆన్‌లైన్ దరఖాస్తు కు తేదీ ప్రారంభం: 15.12.2023.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 14.01.2024.
3,015 Jobs | RRC: Act Apprentice Vacancies in West Central Railway
Online applications are invited from eligible candidates for Act Apprentice Training in Division/Units under WCR.Railway Recruitment Cell (RRC) at Jabalpur, Madhya Pradesh State- West Central Railway…
RRC Division / Units: HQ/ JBP, WRS Kota, JBP Division, CRWS BPL, Kota Division, BPL Division.
Vacancy Details:
Act Apprentices as 3,015 Vacancies:
Educational Qualification: 10th pass along with ITI in relevant trade.
Trades: Apprentice Food Production, Assistant Front Office Manager, Blacksmith, Book Binder, Housekeeper, Cable Jointer, Diesel Mechanic, Computer Networking Technician, Dental Laboratory Technician, Draftsman, Digital Photographer, Electrician, Fitter, Machinist, Mason, Carpenter, Painter, Plumber, Stenographer, Turner, Welder, Wireman Mechanic etc.
Age Limit: Should be between 15 to 24 years i.e. as on 14.12.2024
Selection Process: Selection will be done on the basis of Matriculation, ITI Marks, Document Verification, Medical Examination.
Application Fee: 136 rupees for UR/OBC candidates and 36 rupees for SC, ST, Disabled and Women candidates.
Important Dates
Starting date for online application: 15.12.2023.
Last Date for Online Application : 14.01.2024.
కామెంట్‌లు