VCRC Jobs Recruitment Telugu 2021 || VCRC లో ఉద్యోగాల భర్తీ అస్సలు మిస్ కాకండి
భారత కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ఆధ్వర్యంలో వెక్టర్ కంట్రోల్ రీసెర్చ్ సెంటర్ (VCRC) లో ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయడంలో భాగంగా ఒక మంచి ప్రకటన విడుదల అయినది. ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా మాత్రమే భర్తీ చేయబడే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. VCRC Jobs Recruitment Telugu 2021 మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యమైన తేదీలు : దరఖాస్తుకు ప్రారంభం తేది డిసెంబర్ 30,2020 దరఖాస్తుకు చివరి తేది జనవరి 10,2021 ఇంటర్వ్యూ నిర్వహణ తేది జనవరి 12,2021 ఇంటర్వ్యూ నిర్వహణ వేదిక : ICMR VCRC FIELD STATION, HATI LINES, NEAR COLLECTORATE, KORAPUT – 764020, ODISHA. విభాగాల వారీగా ఖాళీలు : ప్రాజెక్ట్ అసిస్టెంట్ 1 డేటా ఎంట్రీ ఆఫీసర్స్ 1 స్కిల్డ్ వర్కర్స్ 2 అర్హతలు : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు విభాగాల వారీగా 10వ తరగతి, సంబంధిత స్పెషలైజషన్ లో ఇంటర్మీడియట్ మరియు...