29, డిసెంబర్ 2020, మంగళవారం

వాణిజ్య పన్నుల కార్యాలయము, హిందూపురం. తేదిః 29-12-2020. సర్క్యులర్

 


 

ఇందు మూలముగా హిందూపురం పట్టణం మరియు సర్కిల్ పరిధిలోని అన్ని వ్యాపార సంస్థలకు తెలియచేయడం ఏమనగా కోవిడ్-19 దృష్ట్యా అనంతపురం కలెక్టరు వారి ఆదేశాల మేరకు ప్రతి వ్యాపార సంస్థ నందు / షాపు నందు 30-12-2020వ తేది నుండి

1.  No MASK No ENTRY

2.  MAINTAIN SOCIAL DISTANCE

అని బోర్డులు తప్పనిసరిగా పెట్టవలసినదిగా తెలియచేయడమైనది. కావున అందరు ప్రభుత్వానికి సహకరించి వారి సంస్థల ముందు పై తెలిపిన బోర్డులను పెట్టి కోవిడ్ నియమ నిబంధనలు పాటించవలసినదిగా తెలియచేయడమైనది.

 

 

 

ఇట్లు

అసిస్టెంట్ కమీషనరు,

వాణిజ్య పన్నుల కార్యాలయము,

హిందూపురం.

 

కామెంట్‌లు లేవు: