*అమ్మఒడి సమాచారం*
*అమ్మఒడి సమాచారం* మీ పాఠశాల లో ఎవరైనా విద్యార్ధులకు ఆధార్ నాట్ వ్యలిడ్ అనివస్తే మీ గ్రామ వాలంటీరు ద్వారా AEPDS(AADHAR ENABLED PUBLIC DISTRIBUTION SYSTEM) లో కుంటుంబంలో 5 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ధంబ్ వేయవలెను. అంతకు ముందే అందరూ e- KYEC చేయించు కొనవలెను. అప్పుడు 24 గంటల తరువాత ఆ విద్యార్థి ఎలిజిబుల్ లిస్టులోనికి వస్తారు. అమ్మ ఒడిలో WITH HELD లో ఉంచబడ్డ విద్యార్థుల రేషన్ కార్డులను పరిశీలిస్తే , వాళ్ల తల్లుల రేషన్ కార్డులో ఆ పిల్లల వివరాలు నమోదు కాలేదని గమనించండి . అందువల్ల ఈ సమస్యను పరిష్కరించడానికి వారి వార్డు వాలంటీర్ లను సంప్రదించమని , వారి ద్వారా మ్యాపింగ్ మరియు ఈ కేవైసీ చేయించుకోవాలని విద్యార్థులకు లేదా వారి తల్లిదండ్రులకు తెలియజేయవలసినది. ఇలా ఈ కేవైసీ మరియు మ్యాపింగ్ చేయించిన 24 గంటల నుండి రెండు రోజుల లోపల విద్యార్థు లు ఎలిజిబుల్ అవుతారని సమాచారం. కాబట్టి mother aadhar not tallied అని రిమార్క్స్ ఉన్న విద్యార్థులకు కు ఈ కేవైసీ మరియు మ్యాపింగ్ చేయించవలసినది. ::అమ్మ ఒడి హెల్ప్ డెస్క్
కామెంట్‌లు