RRB NTPC 28 December 2020 Shift 1&2 bits || 28/12/2020 తేదీన జరిగిన రైల్వే ఎన్టీపీసీ షిఫ్ట్ 1&2 లలో వచ్చిన బిట్స్
రైల్వే ఎన్టీపీసీ 2020 – డిసెంబర్ 28 షిఫ్ట్ 1&2 లలో వచ్చిన బిట్స్ :
1). సిటీ ఆఫ్ సేఫ్రాన్ ఎక్కడ కలదు?
జవాబు : జమ్మూ & కాశ్మీర్
2). శివ సముద్ర జలపాతం ఏ రాష్ట్రంలో కలదు?
జవాబు : కర్ణాటక
3). ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతి ని పొందిన తొలి భారతీయుడు ఎవరు?
జవాబు : అమర్త్య సేన్ (1998)
4). సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఎక్కడ కలదు?
జవాబు : కేరళ
5). నోకియా సీఈఓ ఎవరు?
జవాబు : పెక్క ల్యూమనిక్
6). ప్రాథమిక విధులను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు?
జవాబు : 42 వ రాజ్యాంగ సవరణ
7). సూర్యునిలో కనిపించే పొర / ప్రాంతం?
జవాబు : ఫోటో స్పీయర్
8). ఉపరాష్ట్రపతి జీతం?
జవాబు : 4,00,000
9). ప్రస్తుత మధ్య ప్రదేశ్ గవర్నర్ ?
జవాబు : ఆనంద్ బిన్ పటేల్
10). జలియన్ వాలా బాగ్ జరిగిన సంవత్సరం?
జవాబు : 13 ఏప్రిల్ 1919
11). మోప్ల ఉద్యమం ఎక్కడ జరిగింది?
జవాబు : కేరళ (1921)
12). భారజలం అని దేనిని పిలుస్తారు?
జవాబు : డ్యూటీరియం ఆక్సిడ్ (D2o)
13). ప్లాసి యుద్ధం జరిగిన సంవత్సరం?
జవాబు : 1757 జూన్ 23
14). UNDP హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది?
జవాబు : న్యూ యార్క్
15). UN హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది?
జవాబు : న్యూ యార్క్
16). UNICEF హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది?
జవాబు : న్యూ యార్క్
17). జాతీయదాయంను మొదటి సారి ఎవరు లెక్కించారు?
జవాబు : దాదాబాయ్ నౌరోజీ
18). బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్ కార్యాలయం ఎక్కడ ఉంది?
జవాబు : ట్రాంబే
19). విటమిన్ – డి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది?
జవాబు : రికెట్స్ వ్యాధి
20). స్వరాజ్ పార్టీ వ్యవస్థాపకులు?
జవాబు : మోతిలాల్ నెహ్రూ మరియు చిత్తరంజన్ దాస్ (1923)
21). G-20, 2020 సమ్మిట్ ఏ దేశంలో నిర్వహించారు?
జవాబు : సౌదీ అరేబియా
22). జపాన్ దేశం కరెన్సీ ఏది?
జవాబు : యెన్
23).ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2020 సంవత్సరంలో ఎక్కడ నిర్వహించనున్నారు ?
జవాబు : గువహతి,అస్సాం
24). బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ అని దేనిని పిలుస్తారు?
జవాబు : CPU (సీపీయు)
25). URL పూర్తి నామము?
జవాబు : యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్
26). ఇటీవల బ్యాంకు ఆఫ్ బరోడా లో కలిసిన బ్యాంకు లు ఏవి?
జవాబు : దేనా బ్యాంకు + విజయ బ్యాంకు
27). లోక్ సభ లో మొత్తం సీట్ల సంఖ్య?
జవాబు : 543 సీట్స్
28). భారత దేశంలో పొడవైన నేషనల్ హైవే ఏది?
జవాబు : NH – 44
29). ఒక మనిషి బరువు 60 కేజీ లు అయితే చంద్రునిపై ఆ మనిషి బరువు ఎంత?
జవాబు : 10 కేజీలు
30).భారత దేశంలో ఎన్ని రామ్ సర్ సైట్స్ కలవు?
జవాబు : 42 ( నవంబర్ 2020 ముందు 41)
31). ప్రస్తుత బీహార్ గవర్నర్ ఎవరు?
జవాబు : ఫాగు చౌహన్
32). భారతదేశంలో కూడంకులం నూక్లియర్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో కలదు?
జవాబు : తమిళనాడు
33). సుకన్య సమృద్ధి యోజన పధకం ఎవరిని ఉద్దేశించినది?
జవాబు : గర్ల్ చైల్డ్
34). ” స్వరాజ్యం నా జన్మ హక్కు – దానిని సాధించి తీరతాను ” అనే నినాదాన్ని ఇచ్చినది ఎవరు?
జవాబు : బాల గంగాధర్ తిలక్
35). ఎలక్షన్ కమిషన్ గురించి తెలిపే ఆర్టికల్ ఏది?
జవాబు : 324 ఆర్టికల్
36). ఇంటర్నేషనల్ కోర్టు ఆఫ్ జస్టిస్ ఏ నగరంలో కలదు?
జవాబు : హగ్ (నేదర్లండ్స్ ).
కామెంట్‌లు