27, డిసెంబర్ 2020, ఆదివారం

భార‌త ప్ర‌భుత్వరంగ సంస్థ అయిన ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌(IOCL)లో

 ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :నాన్ ఎగ్జిక్యూటివ్
-------------
ఇంజినీరింగ్ అసిస్టెంట్‌
(ఎల‌క్ట్రిక‌ల్‌, టీ&ఐ,మెకానిక‌ల్, ఆప‌రేష‌న్స్‌), టెక్నిక‌ల్ అటెండెంట్‌.
ఖాళీలు :47
అర్హత :టెక్నిక‌ల్ అటెండెంట్‌: ప‌దోత‌ర‌గ‌తి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ
( ఫిట్ట‌ర్‌, ట‌ర్న‌ర్,ఎల‌క్ట్రీషియ‌న్‌, ఎల‌క్ట్రానిక్ మెకానిక్‌,etc) ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ట్రేడుల్లో SCVT/ NCVT జారీ చేసిన ట్రేడ్ సర్టిఫికెట్‌/ నేష‌న‌ల్ ట్రేడ్ స‌ర్టిఫికెట్ ఉండాలి.
ఇంజినీరింగ్ అసిస్టెంట్‌(మెకానిక‌ల్‌) : క‌నీసం 55% మార్కుల‌తో మూడేళ్ల ఫుల్ టైం ఇంజినీరింగ్‌( మెకానిల్‌/ ఆటోమొబైల్) డిప్లొమా/ లేట‌ర‌ల్ ఎంట్రీ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.
ఇంజినీరింగ్ అసిస్టెంట్‌(ఎల‌క్ట్రిక‌ల్‌) : క‌నీసం 55% మార్కుల‌తో మూడేళ్ల ఫుల్ టైం ఇంజినీరింగ్‌( ఎల‌క్ట్రిక‌ల్‌/ ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్‌) డిప్లొమా/ లేట‌ర‌ల్ ఎంట్రీ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.
ఇంజినీరింగ్ అసిస్టెంట్‌(టీ&ఐ) : క‌నీసం 55% మార్కుల‌తో మూడేళ్ల ఫుల్ టైం ఇంజినీరింగ్‌( ఐసీఈ/ ఐపీసీఈ/ ఈసీఈ/ ఈటీఈ/ఎల‌క్ట్రానిక్స్) డిప్లొమా/ లేట‌ర‌ల్ ఎంట్రీ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.
ఇంజినీరింగ్ అసిస్టెంట్‌(ఆప‌రేషన్స్‌) : క‌నీసం 55% మార్కుల‌తో మూడేళ్ల ఫుల్ టైం ఇంజినీరింగ్‌ డిప్లొమా/ లేట‌ర‌ల్ ఎంట్రీ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.
వయసు :18- 26 ఏళ్ళ మధ్య ఉండాలి.
Note: ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం :రూ.25,000-1,10,000/-
ఎంపిక విధానం:రాత‌ప‌రీక్ష‌, స్కిల్/ ప‌్రొఫిషియ‌న్సీ/ ఫిజిక‌ల్ టెస్ట్ (SPPT) ఆధారంగా.
దరఖాస్తు విధానం:ఆన్ లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 100/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది:డిసెంబర్ 23, 2020.
దరఖాస్తులకు చివరితేది:జనవరి 15, 2021.
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here


కామెంట్‌లు లేవు: