Tirupati Teaching and Non Teaching jobs in telugu || తిరుమల విద్యాసంస్థల్లో టీచింగ్ & నాన్ – టీచింగ్ పోస్టుల భర్తీ
ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన వివరాలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేది | జనవరి 3, 2021 |
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం | 9 AM to 1 PM |
ఇంటర్వ్యూ నిర్వహణ వేదిక :
తిరుమల విద్యా సంస్థలు, కాతేరు, రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
విభాగాల వారీగా ఖాళీలు :
టీచింగ్ విభాగం :
సీనియర్ లెక్చరర్స్ (JEE అడ్వాన్స్ మరియు మెయిన్స్ )
ఐఐటీ, ఒలింపియాడ్ ఫాకల్టీ (8th to 10th)
సీనియర్ లెక్చరర్స్ (ఎంసెట్ మరియు నీట్ )
జూనియర్ లెక్చరర్స్ (ఇంటర్మీడియట్ )
బోధన విభాగాలు :
మాథ్స్
ఫిజిక్స్
కెమిస్ట్రీ
బోటనీ
జూవలజీ
ఇంగ్లీష్
సంస్కృతం
నాన్ – టీచింగ్ విభాగం :
కో – ఆర్డినేటర్స్
వార్డెన్స్
ఫీజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్
స్టాఫ్ నర్స్
అటెండర్స్
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాలకు సంబంధించిన పీజీ /డిగ్రీ /బీ. టెక్ కోర్సులను పూర్తి చేయవలెను. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో నైపుణ్యం అవసరం.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు విభాగాలను అనుసరించి ఉద్యోగాల వారీగా నెలకు 10,000 రూపాయలు నుండి 1,75,000 రూపాయలు వారీగా జీతం అందనుంది.మరియు వీటితో పాటు ఉచిత భోజన మరియు వసతి సౌకర్యాలు లభించనున్నాయి.
ఫోన్ నెంబర్లు :
ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారం కొరకు క్రింది ఫోన్ నంబర్స్ ను అభ్యర్థులు సంప్రదించవచ్చు.
8297712222.
8886642296.
<span data-mce-type="bookmark" style="display: inline-block; width: 0px; overflow: hidden; line-height: 0;" class="mce_SELRES_start"></span>
కామెంట్‌లు