31, డిసెంబర్ 2020, గురువారం

CBSE Exams Schedule Release 2021 Telugu

 

తాజాగా సీబీఎస్ఈ 2021 పరీక్షల షెడ్యూల్ విడుదల కావడంతో, సీబీఎస్ఈ పరీక్షల రద్దు అంటూ వస్తున్న వార్తలు అసత్యం అని తేలినది.

ఈ సారి నిర్వహించే పరీక్షల సిలబస్ లో  కరోనా వైరస్ నేపథ్యంలో 30% కోత విధించారు. కోవిడ్ -19 నియమ నిబంధనలు మధ్య జాగ్రత్తలతో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.

CBSE 10వ తరగతి మరియు 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ :

ప్రాక్టికల్ /ప్రాజెక్ట్స్ఇంటర్నెల్స్ నిర్వహణమార్చి 1,2021
ఫైనల్ పరీక్షల నిర్వహణ తేదీలుమే 4 – జూన్ 10,2021
పరీక్ష ఫలితాలు విడుదల తేదిజూలై 15,2021

కామెంట్‌లు లేవు: