|| Engineering College Teaching & Non Teaching Faculty Jobs ||
వికాస్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ లో టీచింగ్ మరియు నాన్ – టీచింగ్ ఉద్యోగాలు :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ రూరల్ లో ఉన్న వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ లో వివిధ బోధన విభాగాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ ఉద్యోగాలు మరియు నాన్ – టీచింగ్ విభాగంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి గాను ఒక ప్రకటన విడుదల అయినది.
అర్హతలు గల అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తులకు చివరి తేది | డిసెంబర్ 30/ 31,2020 |
విభాగాల వారీగా ఖాళీలు :
టీచింగ్ విభాగం :
ఈ ప్రకటన ద్వారా క్రింది బోధన విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్స్ :
సివిల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఇంగ్లీష్ (S&H), ఎంబీఏ, ఫార్మసీ బోధన విభాగాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. Engineering College Teaching & Non Teaching Faculty Jobs
అసోసియేట్ ప్రొఫెసర్స్ :
అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లో అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇన్ పాలిటెక్నిక్ :
మెకానికల్, సివిల్, ఈఈఈ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ల్యాబ్ టెక్నీషియన్స్ :
సివిల్, మెకానికల్, ఈఈఈ, ఈసీఈ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విభాగాలలో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్స్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
వెబ్ డిజైనర్స్
ప్రోగ్రామర్లు
డేటా ఎంట్రీ ఆఫీసర్స్
అర్హతలు :
టీచింగ్ విభాగంలో ఉన్న ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్ట్స్ లలో బీ. ఎస్సీ /ఎం. ఎస్సీ /బీ. టెక్ /ఎం. టెక్ /పీజీ /ఎం. ఫార్మసీ /ఫార్మా -డీ /పీ. హెచ్.డీ /డిప్లొమా /ఐటీఐ /ఎం. సీ. ఏ కోర్సులను పూర్తి చేయవలెను.
నాన్ – టీచింగ్ విభాగం :
నాన్ – టీచింగ్ విభాగంలో ఈ క్రింది ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
వార్డెన్స్ (మేల్ & ఫిమేల్ )
ఆఫీస్ అసిస్టెంట్స్( మేల్స్ )
అకౌంటెంట్స్ (మేల్స్ )
అటెండర్స్ (మేల్స్ )
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయవలెను.
దరఖాస్తు విధానం :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు AICTE నార్మ్స్ ప్రకారం కలిగి ఉన్న విద్యా అర్హతల సాఫ్ట్ కాపీస్ మరియు రెస్యూమ్ లను ఈ క్రింది మెయిల్ అడ్రస్ కు ప్రకటన వచ్చిన 10 రోజుల లోపు పంపవలెను .
ఈమెయిల్ అడ్రస్ :
principal.vcet@gmail.com
satyamvctn@gmail.com
సంప్రదించవల్సిన చిరునామా :
VIKAS COLLEGE OF ENGINEERING & TECHNOLOGY,
Vikas Group Of Institutions,
NUNNA,
VIJAYAWADA Rural – 521212
ఫోన్ నంబర్స్ :
8500669271/272/282.
కామెంట్‌లు