రైల్వే ఎన్టీపీసీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులకు భారతీయ రైల్వే బోర్డు నుండి ఒక మంచి శుభవార్త వచ్చినది. Railway NTPC Vacancies Increase 2020
నాన్ – టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) నోటిఫికేషన్ (CEN No:1/2019) కు సంబంధించిన ట్రాఫిక్ అసిస్టెంట్,
మెట్రో రైల్వే కోలకత్తా లో ఉద్యోగాల సంఖ్యను 87 నుంచి 160 ఉద్యోగాలకు పెంచుతూ భారతీయ రైల్వే అధికారిక ఉత్తర్వులను జారీ చేసినది.
RRB నూతన తాజా ఉత్తర్వులు ప్రకారం కోలకతా లో పెరిగిన ఎన్టీపీసీ ఉద్యోగాల ఖాళీల వివరాలు :
అన్ రిజర్వ్డ్ కేటగిరీ | 65 |
ఎస్సీ కేటగిరీ | 24 |
ఎస్టీ కేటగిరీ | 12 |
ఓబీసీ కేటగిరీ | 43 |
EWS కేటగిరీ | 16 |
మొత్తం ఖాళీలు | 160 |
ఎక్స్ సర్వీస్ మెన్ | 16 |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి