ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) తిరుపతిలో
రెగ్యులర్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : | స్టాఫ్ పోస్టులు. |
ఖాళీలు : | 23 |
అర్హత : | డిప్లొమా(ఇంజినీరింగ్), బ్యాచిలర్స్ డిగ్రీ, బీఎస్సీ/ బీసీఏ, బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్, ఎమ్మెస్సీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణత. సంబంధిత టెక్నికల్ నైపుణ్యాలు ఉండాలి, అనుభవం. |
వయసు : | 27-50 ఏళ్ళు మించకుడదు. |
వేతనం : | నెలకు రూ. 20,000-2,11,000/- |
ఎంపిక విధానం: | రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా. |
దరఖాస్తు విధానం: | ఆన్లైన్ . |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 200/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- |
దరఖాస్తులకు ప్రారంభతేది: | డిసెంబర్ 30, 2020. |
దరఖాస్తులకు చివరితేది: | జనవరి 29, 2021. |
వెబ్ సైట్ : | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
కామెంట్లు