కడప జిల్లా మెడికల్ &హెల్త్ విభాగంలోని డాక్టర్. వైస్సార్ కంటి వెలుగు ప్రోగ్రాం లో
ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : | పారామెడికల్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్స్. |
ఖాళీలు : | 23 |
అర్హత : | 1). ఇంటర్మీడియట్ (MPC& BIPC) ఉత్తీర్ణతతో పాటు పారామెడికల్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్స్ కోర్స్ పూర్తి చేసి ఉండాలి/బీఎస్సీ (ఆప్టోమెట్రీ) కోర్సు ఉత్తీర్ణత /ఆప్టోమెట్రిక్ టెక్నీషియన్లో డిప్లొమా ఉత్తీర్ణత /ఆప్టోమెట్రీలో డిప్లొమా ఉత్తీర్ణత. 2). అభ్యర్థి A.P.పారామెడికల్ బోర్డులో నమోదు చేసుకోని ఉండాలి. |
వయసు : | 42 ఏళ్లు మించకూడదు. |
వేతనం : | నెలకు రూ.15,000 /- |
ఎంపిక విధానం: | అకాడమిక్ మెరిట్ ఆధారంగా. |
దరఖాస్తు విధానం: | ఆఫ్లైన్ ద్వారా అంటే పోస్ట్ లో అప్లికేషను తో పాటు మీ డాక్యుమెంట్స్ పంపాలి. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 200/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 200/- |
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: | DMHO, KADAPA |
దరఖాస్తులకు ప్రారంభతేది: | డిసెంబర్ 27, 2020. |
దరఖాస్తులకు చివరితేది: | జనవరి 02, 2021. |
వెబ్ సైట్ : | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
కామెంట్లు