29, డిసెంబర్ 2020, మంగళవారం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన మ‌త్స్య‌శాఖ విభాగం, కృష్ణా జిల్లాలో

 ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :సాగ‌ర‌మిత్ర‌
ఖాళీలు :23
అర్హత :ఫిష‌రీస్‌లో పాలిటెక్నిక్ డిప్లొమా/ ఫిష‌రీస్ సైన్స్‌/ మెరైన్ బ‌యాల‌జీ/ జువాల‌జీలో బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. ఈ విద్యార్హ‌త క‌లిగిన అభ్య‌ర్థుల‌కే మొద‌టి ప్రాధాన్య‌త‌నిస్తారు.
వయసు :18-35 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
వేతనం :నెల‌కు రూ.15,000
ఎంపిక విధానం:విద్యార్హ‌త‌లు, సాఫ్ట్‌స్కిల్స్ ఆధారంగా ఇంట‌ర్వ్యూకి ఎంపిక చేస్తారు.
Note:దీనిలో 80% స్థానిక జిల్లా అభ్య‌ర్థుల‌కు, మిగ‌తా 20% ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మిగ‌తా జిల్లాల అభ్య‌ర్థుల‌కు కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం:ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా :మ‌త్స్యశాఖ సంయుక్త సంచాల‌కులు, మ‌చిలీప‌ట్నం, కృష్ణా జిల్లా చిరునామాకు స్వ‌యంగా గాని పోస్టు ద్వారా గాని పంపించ‌వ‌చ్చు.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది:డిసెంబర్ 28, 2020.
దరఖాస్తులకు చివరితేది:జనవరి 12,2021 .
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here


కామెంట్‌లు లేవు: