27, డిసెంబర్ 2020, ఆదివారం

నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ NHM లో

ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :జిల్లా ఎపిడెమియాలజిస్ట్ డి.ఎస్.పి, ఎపిడెమియాలజిస్ట్ NPCDCS,OT టెక్నీషియన్, దంత పరిశుభ్రత NOHP.
ఖాళీలు :13
--
ఎపిడెమియాలజిస్ట్ డి.ఎస్.పి- 01
ఎపిడెమియాలజిస్ట్ NPCDCS-01
OT టెక్నీషియన్-09
దంత టెక్నీషియన్-02
అర్హత :ఎపిడెమియాలజిస్ట్ డి.ఎస్.పి & NPCDCS : మెడికల్ గ్రాడ్యుయేట్ (MBBS)ఉత్తీర్ణ‌త‌ తో పాటు పబ్లిక్ హెల్త్ లో మాస్టర్స్ లేదా MD /ప్రివెంటివ్ అండ్ సోషల్‌లో డిఎన్‌పి మెడిసిన్ / కమ్యూనిటీ మెడిసిన్ /మాస్టర్స్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్. ఆరోగ్య రంగంలో ఒక సంవత్సరం పని అనుభవం ఉండాలి.
OT టెక్నీషియన్: ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుండి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణ‌త‌ మరియు డిప్లొమా ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కోర్సులో ఉత్తీర్ణ‌త‌. AP పారామెడికల్ బోర్డులో నమోదు చేసుకొని ఉండాలి.
దంత పరిశుభ్రత NOHP: ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుండి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణ‌త‌ మరియు డిప్లొమా ఇన్ దంత టెక్నీషియన్/ దంత పరిశుభ్రత నిపుణుడు కోర్సులో ఉత్తీర్ణ‌త‌. AP ఎపి స్టేట్ డెంటల్ కౌన్సిల్‌ బోర్డులో నమోదు చేసుకొని ఉండాలి.
వయసు :42 ఏళ్లు మించ‌కూడ‌దు.
వేతనం :నెలకు రూ.15,000 /- 50,000/-
ఎంపిక విధానం:అకాడమిక్ మెరిట్ ఆధారంగా.
దరఖాస్తు విధానం:అప్లికేషను తో పాటు మీ డాక్యుమెంట్స్ జతచేసి నెల్లూరు DMHOలో సబ్మిట్ చెయ్యండి.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 500/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:DMHO,Nellore
దరఖాస్తులకు ప్రారంభతేది:డిసెంబర్ 24, 2020.
దరఖాస్తులకు చివరితేది:డిసెంబర్ 28, 2020.
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here


కామెంట్‌లు లేవు: