భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ(NIAB)
లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : | ప్రాజెక్ట్ అసోసియేట్, ఫీల్డ్ అసిస్టెంట్,ప్రాజెక్ట్ అసోసియేట్-I. |
ఖాళీలు : | 08 |
అర్హత : | ఫీల్డ్ అసిస్టెంట్: ఇంటర్మీడియట్, యానిమల్ హస్బెండరీ/ వెటర్నరీ సైన్సుల్లో డిప్లొమా/ బీఎస్సీ(అగ్రికల్చర్/ లైఫ్ సైన్సెస్) ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం. ఇంగ్లిష్, కన్నడ, హిందీ, తెలుగు మాట్లాడడం వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. ప్రాజెక్ట్ అసోసియేట్: బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ డిగ్రీ (ఎంబీఏ)/ వెటర్నరీ సైన్స్(ఎంవీఎస్సీ)/ ఎమ్మెస్సీ(లైఫ్ సైన్సెస్/ బయోటెక్నాలజీ/ బయోకెమిస్ట్రీ/ మైక్రోబయాలజీ) ఉత్తీర్ణత. నెట్ అర్హత సాధించని అభర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ అసోసియేట్-I: వెటర్నరీ సైన్సులో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ(ఎంవీఎస్సీ)/ ఎమ్మెస్సీ(లైఫ్ సైన్సెస్/ బయోటెక్నాలజీ/ బయోకెమిస్ట్రీ/ మైక్రోబయాలజీ) ఉత్తీర్ణతతో పాటు నెట్ అర్హత ఉండాలి. నెట్ అర్హత సాధించని అభర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. |
వయసు : | 35 ఏళ్లు మించకూడదు. Note: ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు వయసులో సడలింపు ఉంటుంది. |
వేతనం : | నెలకు రూ.30,000/-55,000/- |
ఎంపిక విధానం: | ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా. |
దరఖాస్తు విధానం: | బయోడేటాతో పాటు సంబంధిత ధ్రువపత్రాలను కింద సూచించిన మెయిల్‌కి పంపించాలి. |
ఈ-మెయిల్: | pankajsuman@ niab.org.in |
దరఖాస్తుకు చివరి తేది: | జనవరి 04, 2021. |
ఇంటర్వ్యూ తేది: | జనవరి 05, 2021. |
ఇంటర్వ్యూ వేదిక: | NIAB OFFICE, Hyderabad. |
వెబ్ సైట్ : | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
కామెంట్‌లు