27, డిసెంబర్ 2020, ఆదివారం

జీ ప్యాట్ , సీ -మ్యాట్ పరీక్ష తేదీలు ఖరారు

 

జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు అయిన జి – ప్యాట్ మరియు సీ – మ్యాట్ 2021 పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి.

 

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుల ప్రారంభండిసెంబర్ 23,2020
దరఖాస్తులకు చివరి తేదిజనవరి 22,2021
జి – ప్యాట్ పరీక్ష నిర్వహణ తేదిఫిబ్రవరి 22,2021
సీ – మ్యాట్ పరీక్ష నిర్వహణ తేదిఫిబ్రవరి 27,2021

దేశవ్యాప్తంగా జాతీయ ఫార్మసీ విద్య, పరిశోధన సంస్థల్లో ఎం – ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు జి – ప్యాట్ ప్రవేశ పరీక్షను మరియు మేనేజ్ మెంట్ /పీజీడీఎం కోర్సులలో చేరడానికి సీ – మ్యాట్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారనే విషయం మనకు విదితమే. Latest Exams 2020 Update telugu

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఈ  పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది నగరాలను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ :

విశాఖపట్నం,

రాజమండ్రి,

విజయవాడ,

గుంటూరు,

నెల్లూరు,

తిరుపతి,

కర్నూల్.

తెలంగాణ :

హైదరాబాద్,

కరీంనగర్,

వరంగల్.

కామెంట్‌లు లేవు: