ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాత విధానంలోనే ఇంటర్మీడియట్ ప్రవేశాల అడ్మిషన్స్ ను కొనసాగించాలని ఏపీ హై కోర్టు తీర్పునివ్వడంతో ఏపీలో పాత విధానంలోనే ఇంటర్మీడియట్ ప్రవేశాలకు అడ్మిషన్స్ ఇవ్వనున్నారు. Intermediate Admissions latest update 2020
వీటికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలోనే విడుదల కానున్నాయి.
ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ విషయంలో నూతనంగా తీసుకువచ్చిన విధానాలను వచ్చే విద్యా సంవత్సరం నుండి అమలు చేసుకోవచ్చునని ఆదేశాలు రావడంతో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంటర్మీడియట్ కాలేజ్ లలో ఆన్లైన్ అడ్మిషన్స్ విధానం కొనసాగనుంది అని చెప్పవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి