30, డిసెంబర్ 2020, బుధవారం

ఏదయినా డిగ్రితో ప్రభుత్వ ఉద్యోగం | జీతం 1300000 లక్షలు

ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌(ఈసీజీసీ) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :ప్రొబెష‌న‌రీ ఆఫీస‌ర్‌
ఖాళీలు :59
అర్హత :భారత ప్ర‌భుత్వ గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.
వయసు :21-30 ఏళ్ళు మించకుడదు.
వేతనం :నెల‌కు రూ. 13,00,000/-
ఎంపిక విధానం:ఆన్‌లైన్ ఎగ్జామినేష‌న్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ .
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 700/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 125/-
దరఖాస్తులకు ప్రారంభతేది:డిసెంబర్ 29, 2020.
దరఖాస్తులకు చివరితేది:మార్చ్ 14, 2021.
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here


కామెంట్‌లు లేవు: