26, డిసెంబర్ 2020, శనివారం

వాంటెడ్ రిపోర్టర్స్

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మన తెలుగు రాష్ట్రాలలో  పని చేయుటకు రిపోర్టర్స్ కావలెను .ఎప్పటికి అపుడు తాజా వార్తలు అందించుటకు మీ ముందుకు వస్తున్న GTV 24X7 న్యూస్ చానల్ .

ఆసక్తి , అభిరుచి ఉన్న ఉత్సాహవంతులైన సామాజిక దృక్పదం కలిగి ఆకట్టుకునే శైలిలో వార్తలు రాయగలిగే యువతి , యువకులకు మీ ప్రాంతంలో జరుగుతున్న అక్రమాలు , అన్యాయలు , మిరే స్వయంగా అందించాలి అనుకుంటున్నారా అయితే GTV 24X7 న్యూస్ మీకు అవకాశం కల్పిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో పని చేయుటకు జిల్లా బ్యూరో లు మరియు నియోజకవర్గ ఇంఛార్జి లు మరియు మండల రిపోర్టర్స్ కావలెను. వివరాలకు సంప్రదించండి

 GTV 24X7 న్యూస్
 ఫోన్ నెంబర్:  .
 9666443921 .
 9059729160

కామెంట్‌లు లేవు: