ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో జిల్లా సబ్ – ఆర్డినెంట్ ఆఫీస్ లో ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ క్లరికల్ క్యాడర్ పోస్టుల భర్తీ
డీఎస్సీ మరియు ఓడీఎస్సీ కేటగిరీల్లో భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాల ఖాళీలకు చిత్తూరు జిల్లాకు చెందిన స్థానిక దివ్యాంగులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు
దరఖాస్తులకు చివరి తేదీ :
ఓడిఎస్సీ విభాగం చివరి తేది | మార్చి 31,2020 |
డిఎస్సీ విభాగం చివరి తేది | జనవరి 4,2021 |
విభాగాల వారీగా ఉద్యోగాలు :
ఓడిఎస్సీ సర్వీస్ లలో :
ఆఫీస్ సబ్ ఆర్డినేట్స్ | 6 |
ఎం పీ హెచ్ ఏ | 1 |
ల్యాబ్ అటెండెంట్ | 1 |
జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ | 1 |
కుక్ | 1 |
పీ హెచ్ వర్కర్స్ | 3 |
కామెంట్లు