1, డిసెంబర్ 2020, మంగళవారం

విడుదలైన నెట్ -2020 ఫలితాలు : నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ -2020 పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి.

ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకూ పలు దఫాలుగా జరిగిన ఈ యూజీసీ నెట్  – 2020 ఫలితాలను తాజాగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA- విడుదల చేసినది.

ఈ నెట్ పరీక్షకు దేశవ్యాప్తంగా 8.6 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా,5.26 లక్షల మంది అభ్యర్థులు హాజరు అయ్యారు.

తాజాగా విడుదలైన ఈ యూజీసీ నెట్ -2020 ఫలితాల ద్వారా JRF కు 3678 మంది అభ్యర్థులు మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు 32,739 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.

నెట్ -2020 కీ సంబంధించిన సబ్జెక్టుల వారీగా కట్ ఆఫ్ మార్కులు మరియు ఫలితాలను  అభ్యర్థులు ఈ క్రింది వెబ్సైటు లో చూసి తెలుసుకోవచ్చు.

Website

NTA UGC NET JRF November Exam 2020 Result

 

కామెంట్‌లు లేవు: