ఆటోమొబైల్ సెక్టార్ లో సుప్రసిద్ధ చెన్నై JBM గ్రూప్ ఇండస్ట్రీ లో పలు ఉద్యోగ అవకాశాలును నిరుద్యోగులకు కల్పించడంలో భాగంగా శ్రీ సిటీ లో APSSDC సీమేన్స్ శిక్షణా కేంద్రంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు.
ఇండస్ట్రీ కస్టమయిజెడ్ ట్రైనింగ్ అండ్ ప్లేసెమెంట్ కార్యక్రమంలో భాగంగా నిరుద్యోగ యువతీ, యువకులకు రెండు వారాల పాటు ఉచిత శిక్షణ, భోజన, వసతి సదుపాయం కల్పించనున్నారు.
రిజిస్ట్రేషన్స్ కు చివరి తేదీ :
డిసెంబర్ 4,2020 లోపు ఈ ఉద్యోగ శిక్షణలకు నిరుద్యోగ అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవలెను.
ఉద్యోగాలు – వివరాలు :
JBM గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, చెన్నై లో పలు ఉద్యోగాలను నిరుద్యోగ అభ్యర్థులకు ఈ శిక్షణ ద్వారా APSSDC కల్పిస్తుంది.
అర్హతలు :
10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ (ఎనీ ట్రేడ్స్ ) విద్యార్హతలను పూర్తి చేసి ఉండవలెను.
వయస్సు :
28 సంవత్సరాలు నిండిన పురుష అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాల ఉపాధి శిక్షణలకు పేర్లు నమోదు చేసుకోవలెను.
ముఖ్య గమనిక :
ఈ ఉద్యోగాల ఉపాధి శిక్షణ కు సంబంధించిన మరింత ముఖ్య సమాచారం కోసం ఈ క్రింది మొబైల్ నంబర్లను సంప్రదించవలెను.
ఫోన్ నంబర్స్ :
టోల్ ఫ్రీ నెంబర్ : 18004252422
మొబైల్ నెంబర్ : 6305004318
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి