1, డిసెంబర్ 2020, మంగళవారం

AP గ్రూప్ -1 మెయిన్స్ హాల్ టికెట్స్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు వ్రాసే అభ్యర్థులకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ వచ్చింది.

ఈ నెల డిసెంబర్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే గ్రూప్ -1మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్స్ ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( ఏపీపీఎస్సి ) వెబ్సైటు లో పొందుపరిచ్చినట్లు ఒక ప్రకటన విడుదల అయినది.

డిసెంబర్ 14 నుండి 20వ తేదీ వరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో కూడా ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.

Website

 

కామెంట్‌లు లేవు: